కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మే 1 ; రెబ్బెన మండలం ఇంద్రనగర్లో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వయంభూ మహంకాళి అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భముగా మొదటి రోజైన మంగళవారం చండి యాగం నిర్వహించారు. చండి యాగం లో ఆలయ పూజారి దేవారా వినోద్ తో పాటు దంపతులు కాసనగొట్టూ సువర్ణ- సంతోష్ కుమార్ , మిట్టపల్లి వనమాల శంకర్ తో పాటు సుగునకర్ శోబ, తిరుపతి గౌడ్ సుకన్య , అనిత చిన్నన్న , మల్లేష్ తిరుపతమ్మ , మోర్లే నారాయణ లక్ష్మి , శివ స్వాతి తో పాటు పలువురు దంపతులు కూచున్నారు. యాగాన్ని పూసల మహేష్ శాస్త్రి, రవి , శన్ముక్ , సాయి లు జరిపించారు.రెండొవ రోజు బుధవారం రోజున మే 2 న 21 అడుగుల మహంకాళి అమ్మవారుమన తెలంగాణ రాష్ట్రములో నే ఎత్తైన మొదటి విగ్రహం 12 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పు 5 తలల నాగమ్మ విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. అదేవిదంగా మూడో రోజు శుక్రవారం రోజున జాతర మహోత్సవం కొనసాగుతాయని ఆలయ పూజారి దేవారా వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ ఆలయ కమిటీ చైర్మెన్ అభినవ సంతోష్ కుమార్ , అధ్యక్షులు తిరుపతి గౌడ్ , ప్రధాన కార్యదర్శి లెక్కల నవీన్ కుమార్ , ఉపాధ్యక్షులు కోట్రంగి శ్రీనివాస్ , సంయుక్త కార్యదర్శి ఆవుల రాజ నర్సు , వేముల సతీష్ , ఏముర్ల ప్రవీణ్ , నికూడే హన్మంతు, మధుకర్ , సాయి , నకిమ్ , రియాజ్ , ఏమూర్ల ప్రదీప్ , ఎదుల రమేష్ , సంజీవ్, బద్దిపల్లి రమేష్ , రాజు , ఎర్ర సురేష్ , సృజన , శ్రవణ్, శారద, సుప్రియ, తదితరులు పాలుగోన్నరు.
No comments:
Post a Comment