కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 26 ; రెబ్బెన : బి టెక్ కోర్సులలో చేరుటకు విద్యార్థులు ధరకాస్తులు చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్ శెనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెఎన్ టియూహెచ్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ మంథని మరియు యూనివర్సిటీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం లలో.కాలేజ్ సీట్ల ఉన్నట్లు తెలిపారు. జెఎన్ టియూహెచ్ కాలేజ్ మంథని నందు సీట్లు, మైనింగ్ ఇంజనీరింగ్ -02, సివిల్ ఇంజనీరింగ్-03, మెకానికల్ ఇంజనీరింగ్ -03,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ -03, కంప్యూటర్ సైన్స్-03 సీట్లు ఉన్నాయన్నారు. .మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం నందు మైనింగ్ ఇంజనీరింగ్ 02 సీట్లు ఉన్నట్లు తెలిపారు.ఆసక్తి వీటికి కావాల్సిన అర్హతలు 2018 ఎంసెట్ లో క్వాలిఫై అయి ఉండాలి అని,కార్మిక పిల్లలకు మాత్రమే అర్హత కలదన్నారు. వీటి యొక్క దరఖాస్తులు జూన్ 20 లోపు జియం హెచ్ ఆర్ డి కు పంపించాలన్నారు.పూర్తి వివరాలకై పర్సనల్ డిపార్ట్మెంట్ నందు సంప్రదించాల్సింగా తెలిపారు.
Meetho maatladaali... Me contact number send cheyagalaraa.... 80968096349
ReplyDeleteSorry this is my number 8096349901
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete