Tuesday, 1 November 2016

సింగరేణి ఆధ్వర్యంలో వికలాంగులకు ప్రత్యేక శిక్షణ



కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణత అయిన వికలాంగులకు 3 నెలల పటు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తూ హైదరాబాద్ నందు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క అంగవైకల్యా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా జి యం రవిశంకర్  తెలిపారు. ఆసక్తి గల వారు గోలేటి జి యం  కార్యాలయం నందు పర్సనల్ డిపార్టుమెంట్ నందు ఈ నెల 5వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా  ఏరియా జి యం  రవిశంకర్ తెలిపారు. 

No comments:

Post a Comment