Saturday, 5 November 2016

నేడే టిడిపి సభ్యత్వ నమోదు -శ్రీనివాస్

నేడే టిడిపి సభ్యత్వ  నమోదు -శ్రీనివాస్ 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ని విశ్రాంతి భవనంలో ఆదివారము తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్య క్రమము నిర్వహించ బడునని టిడిపి మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్ తెలిపారు . ఈ కార్య క్రమానికి మాజీ ఎం పి  రాథోడ్ రమేష్ , రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాథోడ్ నితీష్ , జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కలాం , జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి లు హాజరు అవుతున్నారని పేర్కొన్నారు . ఈ సభ్యత్వ నమోదు ను మండలములోని నాయకులు , కార్య కర్తలు , అభిమానులు పాల్గొని విజయవంతం చేసి సభ్యత్వం చేసు కోవాలని అన్నారు. 

No comments:

Post a Comment