ఉన్ని దుస్తులు పంపిణి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని పులికుంట ప్రభుత్వ పాఠశాలలో రెబ్బెనకు చెందిన బియ్యం వ్యాపారి యోగేష్ విద్యార్థులకు ఉన్ని దుస్తులను గురువారం పంపిణి చేశారు . ఈ కార్య క్రమములో ఎహ్ ఎం శ్రీనివాస్ , ఉపాద్యాయుడు శ్రీనివాస్ గౌడ్ , వార్డు మెంబర్ ఇప్ప పోశం , పాఠశాల ఛైర్మెన్ పోశం , నాయకులు పోషమల్లు , భీమయ్య , సుధాకర్ ఉన్నారు.
No comments:
Post a Comment