రోడ్ ప్రమాదంలో ఒకరు మృతి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం రాత్రి రోడ్ ప్రమాదం లో వాంకులంకి చెందిన నానాజీ కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న అర్ టి సి బస్సు వెనుక టైర్ క్రింద పడి మృతి చెంది నట్లు స్థానికులు తెలిపారు.
No comments:
Post a Comment