కొమురం బీమ్ జిల్లా స్థాయి అధికారుల సమీకృత సమావేశం
కొమురంభీం జిల్లా (వుదయం ప్రతినిధి) నూతనముగా ఏర్పడ్డ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ చంపాలాల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారుల సమీకృత సమావేశం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలి అని అన్నారు. అధికారుల తయారు చేసిన ప్రణాళికలకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎం పి గోడెం నగేష్,ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ,ఆసిఫాబాద్ ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి ,సిర్పూర్ ఎం ఎల్ ఎ కోనేరు కోనప్ప, ఎస్ పి సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు , అనంతరం అధికారులు మాట్లాడుతూ జిల్లాలో వున్నా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తామన్నారు జిల్లాలో వున్నా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని అదేవిధముగా జిల్లాకు రెండు అంబులెన్సు లను,శుద్ధ జల ప్లాంట్స్ మంజూరు చెసారు .కొమురం భీం జిల్లా ఆదివాసుల జిల్లా అని వెనక పడిన జిల్లా అని,ఈ జిల్లాలో కనీసం రోడ్ల సమస్యలు సరిగ్గా లేవని ,అదేవిధముగా మంచి నీటి సమస్యలను పరిష్క రిస్తా మన్నారు. పాఠశాలలో కనీస విద్య మరియు నీటి వసతి మరుగు దొడ్ల సమస్య ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు గిరిజనులు రక్తహీనత పడకుండా వైద్యం ఎల్లవేళలా ప్రజలకు అందేలా చూడాలి అన్నారు జిల్లా అభివృద్ధి కోసం అందరు కృషి చేయాలి అని అన్నారు జిల్లాలో వున్నా ప్లాంటేషన్ లలో స్వచ్ఛ్ భరత్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఏజన్సీ హక్కులను కాపాడుతూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి అన్నారు . కొమురం భీం జిల్లాలో నీటి సమస్య లేకుండా చూడాలి అని అన్నారు అదేవిధముగా ప్రాజెక్ట్ ల కింద నష్ట పోయిన భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందేలా తగు పరిస్కారం చేయాలన్నారు జఘనాధ్ పూర్ ప్రాజెక్ట్ , కొమురం భీం ప్రాజెక్టు నుంచి పూర్తి చేసి రైతులకు నీరు అందేలా చూడాలి అన్నారు కొత్త జిల్లాలో అధికారుల బదిలీలపై ఆశలు పెట్టుకోవద్దు అని అధికారులు జిల్లా సంక్షేమానికి కృషి చేయాలి అన్నారు వ్యవసాయానికి సంబందించిన పథకాలు రైతులకు అందరికి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో మొక్కలకు కంచె లు ఏర్పాటు చేసి మొక్కలను సంరిక్షించుకోవడంలో ప్రజలను చైతన్య వాంతులు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా లో వున్నా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment