93 శాతం బొగ్గు ఉత్పత్తి ని సాధించిన సింగరేణి
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఏప్రిల్ మాసానికి గాను బొగ్గు ఉత్పత్తి సదించడం జరిగిందని బెల్లంపల్లి ఏరియా జి ఎమ్ రవిశంకర్ అన్నారు రెబ్బెన మండలంలోని గోలేటి జి ఎమ్ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు 93 శతం బొగ్గు ఉత్పత్తి సా దించమని అన్నారు అక్టోబర్ మాసానికి 3460000 టన్నుల బొగ్గు లక్షం కాగా 3223153 ఉత్పత్తి సాదించమని రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి పున్జుకున్తున్దన్నారు 100 శతం బొగ్గు ఉత్పత్తితో పటు కార్మికుల సంక్షేమానికి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు గోలేటి కాలనీ లోఇంటర్నల్ రోడ్స్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు గోలేటి లో జనవరి కాళ్ళ స్వీమ్మింగ్ ఫూల్ ని పూర్తిచేయనున్నట్లు జి యం తెలిపారు . బెల్లంపల్లి ఏరియా కు ఈ సంవస్తరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి అధిగమించి అలాగే అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్ ఎస్వోటు జి ఎం కొండయ్య ఐ ఇ డి యోహాన డి వై పి ఎం . రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment