ఒప్పంద అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల లోతమ సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం నాడు ఒప్పంద అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్ లు దరించి నిరసన తెలిపారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. ఒప్పంద అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వo ఎన్నికల సందర్భాంగ మేనిపేస్ట్లోలో ప్రకటించిన విదంగా వెంటనే తమని క్రమబద్ధికరణ చేయాలని డిమాండ్ చేసారు.ఒక వేల క్రమబధీకరణ ఆలస్యమైనాచో వెంటనే పదోవ వేతన ఒప్పంద అమలు ప్రకారం ములవేతనము మరియు డీఏ చెల్లించే విదంగా చేర్యలు తీసుకోవాలని ఈ నెల 23న ఇంటర్ మెడియటే కమీషనర్ తో జరిగే సమావేశం లో ను చర్చించాలని ప్రిన్సిపాల్ ను కోరారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులుబి.గంగాధర్,జి.ప్రవీణ్,ప్రకాష్,జి.ప్రకాష్,వెంకటేష్,రామారావు,అమరెందెర్,నిర్మల,సుమలత,దీప్తి,ఝాన్సీ,మంజుల,పద్మ,మల్లేశ్వరి పాల్గొన్నారు.
No comments:
Post a Comment