తెరాస నేత జన్మదిన వేడుక ఘనంగా
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) టి అర్ స్ తూర్పు జిల్లా అద్యక్షుడు పురాణం సతీష్ జన్మదిన వేడుకలను రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో తెరాస నాయకులూ అద్వర్యంలో తెరాస నాయకులూ ఘనంగ జరుపుకున్నరు. ఈ సందర్భంగా నాయకులూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమమలో ఎంపీపీ సంజీవ్ కుమార్ ,జడ్ పి టి సి బాబురావు సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరామ్మ, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి, నవీన్ జైస్వాల్, పట్టాన అద్యక్షుడు రాపర్తి అశోక్ ,మధునయ్య,వెంకన్న గౌడ్, గంటు మేర,రాజాగౌడ్, ప్రవీన్, చోటు ఇతర టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment