Thursday, 17 November 2016

హాస్టల్లో దోమల పిచ్చుకారి మందు

హాస్టల్లో దోమల పిచ్చుకారి మందు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన  మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో   దోమ నివారణ పిచికారీ  మందును జల్లారు. డాక్టర్ సంతోష్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ  వాతావరణ మార్పువల్ల వ్యాధులు వచ్ఛే ప్రమాదం ఉందని  అప్రమత్తంగా ఉండాలని తెలిపారు . చుట్టూ ప్రదేశాలలో నీరు నిలువకుండ చూడాలని పేర్కొన్నారు .  నీరు నిల్చున్న స్థలాల్లో దోమల వృద్ధిచెందుతాయని అన్నారు. 

No comments:

Post a Comment