Friday, 11 November 2016

అంగన్ వాడి లా సమస్యలు పరిష్కరించాలి

అంగన్ వాడి లా  సమస్యలు పరిష్కరించాలి  

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నగదు బదలీ లో నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సి ఐ టి యూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ అన్నారు .రెబ్బెన తాసిల్దర్ కార్యాలయం ముందు ధర్నా నివ్యయించి అంగన్ వాడి సమస్యలతో  కూడిన వినతి పత్రాన్ని గురువారం జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు అందజేసారు అనంతరం వారు మాట్లాడుతూ ఐసీ డీయస్ లో నగదు బదిలీ పథకాన్ని రద్దుచేయాలి  ఫ్రీ స్కూల్ పిల్లల్ని అంగన్ వాడి సెంటర్స్ లోనే ఉంచాలి కేంద్రాలను పక్క భవనాలను నిర్మించాలి మూలికా సదుపాయాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసి ఇంర్కిమెంట్ ను పునరుర్దారించాలి
అర్హులైన అంగన్ వాడిలకు ఆసరా పెంషన్ కలిపించాలి  అర్హులైన ఆయాలు టీచర్లుగా పజొన్నతులు కల్పించాలన్నారు ఈ కార్యక్రమం లో చంద్రకళ ,సంధ్యారాణి, బాలమ్మ, ప్రమీల రాజేశ్వరి ,శ్యామల మల్లేశ్వరి ,సుసీల ,మంజుల, భాగ్యలక్ష్మి ,సంభా లక్ష్మి, భారతి ,శుష్మ తదితర అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment