అనాద పిల్లల సమక్షంలో యాన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు జన్మదిన వేడుకలు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) యాన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బి వెంకట్ జన్మదిన వేడుకలు బుధవారం రెబ్బన అనద పిల్లల సమక్షంలోయాన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం దుర్గం భరద్వాజ్ మాట్లాడుతూ యాన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ ఎనాలని సేవలు అందిస్తుంన్న అన్న పుట్టినరోజు అనద పిల్లల మధ్య జరుపుకోవడం చాల సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులూ శేఖర్, వినయ్, సాయి, రమేష్, సాయికృష్ణ , హాస్టల్ పాస్టర్ బాబురావు, దిలీప్, విద్యార్థులు తధీతరులు ఉన్నారు.

No comments:
Post a Comment