Thursday, 17 November 2016

గోలేటిలో హాకీ పోటీలు

గోలేటిలో హాకీ పోటీలు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి ఆధ్వర్యములో గోలేటిలోని భీమన్న స్టేడియం లో గురు వారం హాకీ పోటీలు ప్రారంభమైయ్యాయి . ఈ పోటీలను బెల్లంపల్లి జి ఎం రవి శంకర్ ప్రారంభించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏరియా లోని క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని , క్రీడా మైదానాన్ని అన్ని హంగుళాలతో  చేశామని తెలిపారు . మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యం కోసం  క్రీడలు అవసరమని పేర్కొన్నారు . ఏరియాకు పేరు తేవాలని తెలిపారు . ఈ కార్య క్రమములో డి జి ఎం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ , డి వై పీ ఎం రాజేశ్వర్ లు ఉన్నారు.

No comments:

Post a Comment