భారీ భహిరంగ సభను విజయవంతం చేయండి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నేడు జరిగే భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ కోశాధికారి రాయిల్ల నర్సయ్య లు పిలుపునిచ్చారు వారు మాట్లాడాతు భారత దేశంలో సుధీర్ఘ రాజకీయ చరిత్రగలపార్టీ భారత కమ్యూనిటీ పార్టీయే అని దేష స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజా శ్రేయస్సు కోరే పార్టీ అన్నారు తెలంగాణ రాష్త్ర సాధన కోసం ఖీలక పాత్ర పోషించింది అన్నారు హనుమకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాలగ్రౌండ్ లో భారీ భహిరంగ సభకు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.
No comments:
Post a Comment