Monday, 14 November 2016

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా రవీందర్ ,ఉపేందర్లు ఎన్నిక

 సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా బోగే  ,దుర్గoలు 





కొమురం భీం ఆసిఫాబాద్ జిల్ల్లా సి పి  ఐ కౌన్సిల్ సభ్యులుగా మండలములోని గోలేటికి చెందిన దుర్గం రవీందర్ , బోగే ఉపేందర్ లను ఎంపిక చేశారు . ఆసిఫాబాద్ లో ఈ నెల 13 , 14 తేదీలలో నిర్వహించిన సి పి  ఐ ఆదిలాబాద్ జిల్లా నిర్మాణ సభలు జరిగాయి . ఈ సభలలో బోగే ఉపేందర్ , దుర్గం రవీందర్ లను సి పి  ఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకట్ రెడ్డి ప్రత్యకంగా అభినందించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపితానికి  సైనికుల్లా పని చేసి పార్టీని జిల్లాలో మరింత విస్తర  పరుస్తామని తెలిపారు. 

No comments:

Post a Comment