Tuesday, 22 November 2016

డీఆర్ డీఏ సెర్ప్ సమీక్షా సమావేశం

డీఆర్ డీఏ సెర్ప్  సమీక్షా సమావేశం
  
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) రెబ్బెన గౌతమి మండల సమీఖ్య సమావేశము మంగళవారం డి ఆర్ డి ఏ కార్యాలయం లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిదులుగా ఏరియా కోఆర్డినేటర్ అన్నాజీ ,రాజ్కుమార్ ,ఏపీఎం పాల్గొన్నారు . ఈ సమావేశంలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్టు అమలు  లింకేజీ రుణాలు శ్రీనిధి రుణాలు ,స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పని తీరు పుస్తక నిర్వహణ ఆన్లైన్ రిపోర్ట్   నమోదు చేయడానికి ఎస్ సి ,ఎస్ టి  సబ్ప్లాన్ అమలు విధానం ఫై సమీక్షా సమావేశం నిర్వహించడం జారిగింది స్వయం సహాయక సంఘాలలోని  పేద మహిళల అభివృద్ధికి కృషి చేయాలనీ సంఖ్య సభ్యులకి మరియు సిబ్బందికి సూచించారు  ఈ సమావేశం లో ఏపీఎం లు చంద్ర శేఖర్ ,నాగ జ్యోతి ,డిఎంజి రాజ్కుమార్ మరియు సి సి లు , గ్రామా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment