పాలనాధికారి ఆకస్మిక తనిఖీ
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి): రెబ్బెన రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం లో కొమురం భీం జిల్లా పాలనాధికారి చంపాలాల్ సోమవారం కార్యాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అందులో భాగంగా నూతన జిల్లా ఏర్పడ్డక మొదటి సరిగా రెబ్బెన మండలం కి వచ్చి రైతుల సమస్యలు మరియు ఇతర సమస్యల గురించి మరియు కార్యాలయం లో జరుగుతున్న ఇతరత్ర పనుల అధికారుల వివరాలు గురించి అడిగి తెల్సుకున్నారు.
No comments:
Post a Comment