సింగరేణి కాంక్రట్టు కార్మిక సంఘాలు జి ఎం కు వినతి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి డోర్లి -1 కైరుగూడ ,బి పి ఏ OC -2 మరియు ఇతర విభాగాలు పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ,సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జె ఏ సి నాయకులూ జనరల్ మేనజేర్ కె. రవిశంకర్ కు వినతి పత్రం అందించారు.సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జె ఏ సి నాయకులూ మాట్లాడుతూ ఈ నెల 11,12తేదీలలో జేఏసీ అధ్యర్యంలో జరుగుతున్న టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని అన్నీ విభాగాల కాంట్రాక్టర్లకు ,సింగరేణి ,అధికారులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నారు . ఈ కార్యక్రమంలో సంకే రవి ఎస్సికెఎస్ ,సి రాష్ట్ర ఉపధ్యక్షులు ఉపెండర్ ఏ ఐ టి యు సి బ్రాంచి అధ్యక్షులు అల్లూరి లోకేష్ ఎస్ సి కే ఎస్ -సి ఐ ఐ టీ యూ సి రాష్ట్ర నాయకులు రాయిల్లా ,నర్సయ్య ఏ ఐ టీ యూ మండల కార్యదర్శి ,సాగర్ గౌడ్ ఏ ఐ టి సి సంగం కార్యదర్శి ,దుర్గం శ్రీనివాస్ ,డైవర్స్ యూనియన్ అధ్యక్షులు బి . కిషన్ సి పి ఐ పట్టణ సహాయ కార్యదర్శి వి రమేష్ ఎస్ సి కే ఎస్ -సి ఐ టి యూ రాష్ట్ర కార్యదర్శి తదితర రంగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గున్నారు .
No comments:
Post a Comment