కె సి ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ సాధించడానికి దీక్షాదివాస్ చేపట్టిన రోజు ఎనిమిదవ సంవత్సరం సందర్బంగా రెబ్బెన అతిధి గృహంలో మంగళవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్ పి టి సి బాబురావు, మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ, వైస్ ఎంపిపి రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, అశోక్, నవీన్, చిరంజీవి, సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, రాజేశ్వర్, మధునయ్య, వెంకన్న గౌడ్, చోటు, తదితరులు ఉన్నారు అలాగే గోలేటిలో గ్రామంలో కూడా తెరాస నాయకులు మలరాజ్ శ్రీనివాస్ రావు ,శ్రీనివాస్ రెడ్డి ,నర్సింగరావు ,శంకరయ్య లు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment