ప్రభుత్వ అధికారులు సమయ పాలన పాటించాలి.
రెబ్బెన ప్రభుత్వాసుపత్రిని డి ఆర్ డి ఏ జిల్లా రురల్ డెవలప్ మెంట్ అధికారి ఇ శంకర్ మంగళ వారము ఉదయం ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ఆ సమయములో ఆసుపత్రి లో స్టాఫ్ నర్సు , అటెండర్ తప్ప సిబ్బంది ఎవ్వరు లేరు . ప్రభుత్వ అధికారులు సమయపాలన పాటించాలని , ఇది జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారము తనిఖీ చేస్తున్నామని , సరియైన సమయం అధికారులంతా పాటించాలని ఆయన అన్నారు . ప్రభుత్వ షా షాఖ్ఖలలో పని చేస్తున్న వారికి వర్తిస్తుందని అన్నారు.

No comments:
Post a Comment