గంగాపూర్ దేవాలయములో వివాహము
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని గంగాపూర్ సమీపములో శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయములో కృష్ణ గౌతమి , దేవాజి ల వివాహము బుధవారం జరిగింది . పెళ్లి కుమారుడు దేవాజి స్వయానా అక్క పెళ్ళికి అడ్డు పడడముతో బుధవారం ఇంట్లో జరగాల్సిన పెళ్లి రెబ్బెన మండలములోని బాలాజీ వెంకటేశ్వర ఆలయములో వివాహం చేసుకొన్నట్లు బంధువులు తెలిపారు . అనంతరం రెబ్బెన సి ఐ మదన్లాల్ ను రక్షణ కల్పించాలని కోరగా , సదరు పోలీస్టేషన్ ఎస్ ఐ తో మాట్లాడి రక్షణ కలించినట్లు సి ఐ తెలిపారు.

No comments:
Post a Comment