Monday, 14 November 2016

సింగరేణి ఆధ్వర్యములో బాలల దినోత్సవం

సింగరేణి ఆధ్వర్యములో బాలల దినోత్సవం 




కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)  సింగరేణి  సేవ సమితి ఆధ్వర్యములో గోలేటిలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా బెల్లాపల్లి ఏరియా జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ నెహ్రు చిత్ర పటానికి పూపూల మాలలు  వేశారు . ఈ సంధరఁగా విద్యార్థులకు ఆటల పోటీలు , డ్యాన్స్ పోటీలు నిర్వహించారు . విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకొన్నాయి . ఈ సందర్బంగా జి ఎం రవిశంకర్ మాట్లాడుతూ నెహ్రు ప్రధానిగా మన దేశానికి ఎన్నో సేవలు చేసారని అన్నారు . పిలాలంటే అతనికి  ఎంతో ఇష్టమని  , మాజీ ప్రధాని పుట్టి న రోజును పిల్లలతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు . ఈ కార్య క్రమములో డి జి ఎం చిత్తరంజనాకుమార్ , ఎస్ ఓ టు జి ఎం కొండయ్య , డి వై  పి  ఎం రాజేశ్వర్ , కార్మిక సంఘ నాయకులు సదాశివ్ , తిరుపతి సేవ సమితి సభ్యులు శంకరమ్మ , సొల్లు లక్ష్మి లు ఉన్నారు .

No comments:

Post a Comment