ఢిల్లీ కి తరలిన ఏ.ఐఎస్.ఎఫ్ నాయకులూ
కొమురం బీమ్ ( రెబ్బెన వుదయం ప్రతినిధి) విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలని,గిరిజనులు ఆదివాసులు ముస్లింలపై దాడులను అరికట్టాలని,దేశ వ్యాప్తంగా అందరికీ సమాన విద్యా మరియు ఉచిత విద్యా అందించాలని ఏ.ఐఎస్.ఎఫ్ ఆద్వర్యంలో రేపు జరిగే పార్లమెంట్ మార్చ్ కు తరలివెళ్ళిన ఏ.ఐఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి,డివిజన్ అధ్యక్షుడు వికాస్,నాయకులు అజయ్,విలాస్,వేంకటేష్ తదితరాలు ఉన్నారు.
No comments:
Post a Comment