Friday, 11 November 2016

బొగ్గు నాణ్యత వారోత్సవాలు

బొగ్గు నాణ్యత వారోత్సవాలు 




కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని గోలేటి  బెల్లంపల్లి ఎరయలోని జనరాల్ మేనజేర్ కార్యాలయం ఆవరణలో గురువారం  ఉదయం "బొగ్గు నాణ్యతా వారోత్సవాలు "  సందర్భముగా జనరల్ మేనజేర్  కె. రవిశంకర్  ఆద్వర్యములో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భముగా జి.ఎం.రవిశంకర్ గారు మాట్లడుతూ నేటి పోటి మార్కెట్ లో నిలబడాలి అంటే నాణ్యతమైన దిశగా సింగరేణి సంస్థలో నాణ్యతా మెరుగుదలకు తీసుకుంటున్న చర్య మంచి పలితాలను ఇస్తున్నాయన్నారు. మనం బొగ్గు నాణ్యతాను మరింతగా పెంచవలసిన అవసరమున్నదని ఎందుకంటే తగినంత నాణ్యత లేకపోతే వినియోగదారులు విదేశీ బొగ్గు వైపుకు ఆకర్షితులవుతున్నరన్నారు గత ఏడాది నుండి నాణ్యత మెరుగుదలకు దట్టి చర్యలు తీసుకోవడం వలన మంచి పలితాలు సాధించడం అన్నారు. ఈ కార్యక్రమములో  అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఎక్కంట్స్ అఫిసేర్ రామారావు, పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్, బొగ్గు నాణ్యత అధికారి రాజమల్లు  యునియన్ నాయకులు డి.బి.జి.కె.ఎస్.  నాయకులు సదాశివ్,  కె.ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment