పెట్రోల్ బంకులు ప్రారంభించిన ఎం ఎల్ ఏ
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల ము లోని గోలేటి ఎక్స్ రోడ్ సమీపములో శ్రీ ఆంజనేయ , రాధ కృష్ణ ఫిల్లింగ్ స్టేషన్లను ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి బుధవారం ప్రారంబించారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు పెట్రోల్ బంకులు అందుబాటులోకి రావడం ఏంతో సంతోషంగా ఉందని అన్నారు . అనంతరం ఎం ఎల్ ఏ లక్ష్మి ని బంక్ యజమానులు పులగం తిరుపతి , రమేష్ , కిషోర్ , రాజయ్య , బాపిరెడ్డి , రంగారావు లు పూల మాలలు , శాలువాలతో ఘనంగా సన్మానించారు . ఈ కార్య క్రమములో ఎం పి పి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు , మార్కెట్ వైస్ ఛైర్మెన్ శంకరమ్మ, సర్పంచులు సుశీల , వెంకటమ్మ , లక్ష్మణ్ , నాయకులు సోమశేఖర్ , సుదర్శన్ గౌడ్ , నవీన్ జైస్వాల్ , పోతూ శ్రీధర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్, మధునయ్య, అశోక్, తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment