వాలిబాల్ పోటీలను ప్రారంభించిన జీ,ఎం
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో వాలిబాల్ పోటీ క్రీడలను జీ,ఎం రవి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మరింతగా రాణించి ప్రతిభను కనబర్చాలని అన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఏరియాకు మంచి గుర్తింపు తీసుకు రావాలని బెల్లంపల్లి ఏరియా క్రీడలకు పుట్టిన ఇల్లు అని గోలేటికి బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకలో కాకుండా క్రీడలలో సముచిత స్తానం వుంది అని అన్నారు సింగరేణి కార్మికుల సంక్షేమంతో పటు క్రీడలను అభివృద్ధి చేస్తున్నామని భీమన్న స్టేడియం లో అన్ని క్రీడలకు అనుకూలముగా తీర్చిదిద్దామన్నారు కంపెనీ స్థాయి వాలిబాల్ పోటీలు భీమన్న స్టేడియం లో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమములో ఎస్ ఓ.టూ జీ.మ్ కొండయ్య, పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్, .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి కార్యాలయ సిబ్భంది మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment