బోర్డు ఆఫ్ ఇంటర్ అదికారులు సమలి - స్యలు పరిష్కరించామాజీ ఎం ఎల్ ఏ
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ; రెబ్బెన కళాశాల విద్యార్థుల సమస్యలను బోర్డు ఆఫ్ ఇంటర్ అధికారులు వేంటనే పరిష్కరించాలని మాజీ ఎం ఎల్ ఏ గుండా మల్లేష్ అన్నారు . రెబ్బెన కాలా శాలకు గురువారం వఛ్చిన గుండా మాల్లేష్ ఇంచార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తో మాల్టాడారు . కళాశాల స్థలం కోసం ఏ ఐ ఎస్ ఎఫ్ సంఘం 9 రోజులు నిరాహార దీక్షలు చేసి స్థలం తో పాటు భవనం కూడా మంజూరు ఐయిందని కానీ కేవలం విద్యుత్ లేక పోవడముతో నూతన భవనం లోనికి మార్చలేక పోయారని ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని తెలిపారు . విద్యుత్ సౌకర్యం తో పాటు , త్రాగు నీటి సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు . సి పి ఐ పాత్రి ఏ ఐ ఎస్ ఎఫ్ సంఘానికి పూర్తీ మద్దతు ఇస్తుందని అన్నారు.

No comments:
Post a Comment