Wednesday, 30 November 2016

దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు

దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రైతులు  తాము పండించిన పంటలను  దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యాగారాలలో విక్రయించాలని ఆసిఫాబాద్ మార్కెట్ ఛైర్మెన్  అన్నారు   రెబ్బెన మండలం కేంద్రం ఇంద్ర నగర్  లోనూతనముగా డి ఆర్ డి ఏ సెర్ఫ్ ల ఆధ్వర్యంలో  ధన్య కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు అలాగే నంబాల కూడా నూతన ధన్య కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు   అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు  రావాలి అంటే కొనుగోలు కేంద్రాలలో విక్రహించాలని రైతులకు సూచించారు ఈ సమావేశంలో ఆసిఫాబాద్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ , జెడ్ పి టి సి అజ్మీరా బాపూరావు ,ఎం పి పి సంజీవ్ కుమార్, మార్కెట్ కమిటీ మేనేజర్ వెంకటేష్  సర్పంచ్ పెసరి వెంకటమ్మ , నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల ఎం పి టి సి కొవ్వూరి శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్  రాజేశ్వరరావు ,గోలేటి సర్పంచ్ తోట లక్ష్మన్, ఏపీఎం లు వెంకటరమణ, రాజ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య రైతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment