Tuesday, 8 November 2016

కంపెనీ స్థాయి వాలీబాల్ ప్రారంభించిన జీ,ఎం

కంపెనీ స్థాయి వాలీబాల్ ప్రారంభించిన జీ,ఎం



 (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బన మండలంలోని బెల్లంపల్లి ఏరియా భీమన్న స్టేడియంలో మంగళవారం  వాలీబాల్ క్రీడలను జీ,ఎం రవి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా  విచ్ఛసి  మాట్లాడురు  క్రీడా  ప్రతిభను కనబరచి   మరింరాతగా రణించ్చలన్నారు. ఈ కార్యక్రమములో  అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య,  పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్,  .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment