Monday, 7 November 2016

విద్యుత్ షాక్ తో డ్రైవర్ మృతి

విద్యుత్ షాక్ తో డ్రైవర్ మృతి . . . 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి)   రెబ్బెన మండలం లో కాగజ్ నగర్ క్రాస్ రోడ్ సమీపంలో వే బ్రిడ్జి ఫై కాంట వేస్తుండగా జాకీ లేసి ఫై నున్నటి వంటి లెవెన్ కేవీ విద్యుత్ వైర్ లకి తగలడం తో రామ్ కిష్టాపూర్ కి చెందిన పోతవేణి శంకర్ (30)డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలుపారు .. భంధువులు పిర్యాదు మేరకు  పోలీస్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం అన్నారు.

No comments:

Post a Comment