Friday, 18 November 2016

ముదిరాజ్ల ఫై చిన్న చూపు తగదు - శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ల ఫై చిన్న చూపు తగదు - శ్రీనివాస్ ముదిరాజ్ 

కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ముదిరాజ్  ఫై పాలక వర్గం చిన్నచూపు  చూస్తూ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తెలంగాణ ముదిరాజ్  రాష్ట్ర నేత గుండ్లపల్లి శ్రీనివాస్ అన్నారు , శుక్రవారం రెబ్బెనలో ఏర్పాటు చేసిన ముదిరాజ్  సమావేశం లో మాడ్లాడుతు డిసెంబర్ రెండు నుండి పద్దెనిమిది వరకు కొనసాగే మహాపాద యాత్ర ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు ఈ మహా పాద యాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరుగుతుంద్దన్నారు ,ఈ సందర్బంగా మహాపాదయాత్ర పోస్టర్  లను ఆవిష్క రించారు ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ తోట లక్ష్మణ్  ముదిరాజ్ కో కన్వీనర్ పెసరి మధునయ్య, ముదిరాజ్   అద్వర్యం లో నిర్వహించిన సమావేశంలో   నాయకులు మాట్లాడుతూ బిసి డి  లోంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేసారు ప్రభుత్వం ఇకనైనా మదిరాజ్ లను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను అందేలా చూడాలని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముదిరాజ్  ల కులవృత్తికై ప్రభుత్వం అమలు చేసే ఫలాలను అర్హులైన వారికీ అందించి వారి పురొఅభివృద్ధికి దోయత పడాలని కోరారు.  ఈ  కార్యక్రమంలో ముదిరాజ్   సంఘ మహాసభ  నాయకులు ,పేట మల్లయ్య ,మండలా అధ్యక్షులు శరత్ ముదిరాజ్,సంగం నాయకులు  తీగల శ్రీనివాస్ ,అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ,అంకం సందీప్,పోతురెడ్డి రమేష్ ,మూడెడ్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నరు.

No comments:

Post a Comment