దశాబ్ద ఉత్సవాలు విజయవంతం చేయండి --తెలంగాణ విద్యార్థి వేదిక
కొమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో దశాబ్ది ఉత్సవాల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది టి వి వి జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యముగా 26 ఆక్టోబర్2006 లో అతికొద్ది మందితో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఏర్పడింది ఈ ప్రజాస్వామిక తెలంగాణతోనే ప్రజల విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ టి వి వి విశ్వసించింది ప్రజాస్వామిక తెలంగాణ దిశగా సాధించే అందుకు గ్రామాలకు తరలండి అనే నినదాంతో ప్రతి గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది పది వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భముగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియం నందు భారీ బహిరంగ సబ నిర్వహించడం జరుగుతుంది ఈ సభను విద్యార్హులు మేధావులు ప్రజాస్వామిక వాదులు విజయవంతం చేయాలనీ తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో టి వి వి డివిజనల్ కార్యదర్శి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి శివాజీ నాయకులూ రజిని కాంత్ విజయ్ శ్రీకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment