Thursday, 3 November 2016

డబ్య్లు పి ఎస్ జి ఏ గేమ్స్ ప్రారంభం - చిత్త రంజన్ కుమార్

డబ్య్లు పి  ఎస్ జి ఏ గేమ్స్ ప్రారంభం - చిత్త  రంజన్ కుమార్ 

 కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి ) ;బెల్లంపల్లి ఏరియాలో  2016-17సం మునకు గాను వర్క్పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియోషన్ వారి ఆధ్వర్యంలో ఇంటర్ డిపార్టుమెంటల్ గేమ్స్ ఈ నెల 04/11/2016 నుండి ప్రారంభిస్తున్మమని డి జి ఏం పర్సనల్  శ్రీ  జె చిత్తరంజన్ కుమార్  గారు తెలిపారు    శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు వాలిబాల్ పోటీలను భీమన్న స్టేడియం నందు ప్రాంభించబడును.  .గురువారం రోజున    కబడ్డీ  పోటీలను ఎల్ బి స్టేడియం మాదారం నందు నిర్వహించబడును . శుక్రవారం రోజున బాల్ బ్యాడమెంటన్ పోటీలు మినీ స్టేడియం మాదారం నందు నిర్వహంచించబడును . శనివారం రోజున ఫుట్ బాల్ పోటీలను భీమన్న స్టేడియం నందు నిర్వహించబడును .  సోమవారం రోజున బాస్కెట్ బాల్ పోటీలను భీమన్న స్టేడియం నందు నిర్వహంచబడును  . మరియు కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీలను 2016-17 గాను బెల్లంపల్లి ఏరియాలో భీమన్న స్టేడియం మంగళవారం  నుండి బుధవారము  వరకు జరపబడను . ఈ పోటీలను మంగళవారము ఉదయం 10గంటలకు శ్రీ  కె  రవి శంకర్ జనరల్ మేనేజర్ గారు ప్రారంభిస్తారు . కంపెనీ వ్యాప్తంగా ఆరు టీములు . ఈ పోటీలలో పాల్గొంటారు . ఇందులో సెలెక్ట్ అయిన క్రీడాకారులతో కంపెనీ టీం సోమవారం నుండి బుధవారము వరకు బి సి సి ఎల్ ధన్ బార్ లో జరిగే కోల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 

No comments:

Post a Comment