Wednesday, 30 November 2016

పదవి విరమణ పొందిన అధ్యాపకురాలికి ఘన సన్మానం

పదవి విరమణ పొందిన  అధ్యాపకురాలికి ఘన సన్మానం 


కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన జానియర్ కళాశాలలో వృక్షశాస్త్రం అధ్యాపకురాలు  కుమారి ఇ ఎల్  శాంత  పదవి విరమణ  పొందిన  అధ్యాపకురాలికి ఘన సన్మానం చేశారు.   ఈ సమావేశములో  కోమురముభీమ్ అసిఫాబాదు జిల్లా ప్రిన్సిపాళ్లు  అందరు  హజరైనారు. తరువాత  కళాశాల ప్రిన్సిపాల్ కె . వెంకటేశ్వర్  మాట్లాడుతూ వృక్ష శాస్త్ర అధ్యాపకురాలుగా చేసినా   విద్యార్థులకు బోధన సులభ మర్గాన వెల్లడించి కళాశాలకు పేరు తెచ్చే రీతిలో బోధించారు అన్నారు  . అనంతరం  వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు మాట్లాడుతూ  ఇన్ని రోజులు రెబ్బెన కళాశాలలో పాఠాలు బోధించి నందుకు చాలా సంతోషంగా వుంది అన్నారు  ఈసమావేశంలో  రిటార్డ్ ప్రిన్సిపాల్ హరినాథ్,లెక్చరర్  శ్రీదేవి, గంగాధర్ శ్రీనివాస్ ,రామారావు ,ప్రకాష్ ,ప్రవీణ్ ,కళాశాల సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కాలేజ్ లెక్చరర్స్   మరియు  లెక్చరర్స్ యూనియన్ నాయకులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment