Tuesday, 4 October 2016

అహింస మార్గమే దేశానికి రక్షా - రమెశ్ గౌడ్

అహింస మార్గమే దేశానికి రక్షా - రమెశ్ గౌడ్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అహింస మార్గమే మన దేశానికి రక్షా అని రెబ్బెన తహశీల్ధార్ బి రమేష్ గౌడ్ అన్నారు . ఆదివారం స్థానిక రెబ్బన తహశీల్ధార్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు . గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు . ఆయన మాట్లాడుతూ ఈనాటి యువత తోనే రాబోయే కాలమున్నీ  సన్మార్గములో ఉంచుతుందని ఆయన అన్నారు . నవ సమాజములో యువత ఏ ముఖ్యమని , క్రమశిక్షణతో చదవాలని , సమాజ సేవ చేయాలని తెలిపారు . ఈ కార్య క్రమములో డిప్యూటీ తహసీల్దార్ రామ్ మోహన్ రావు , నాయకులు పల్లె రాజేశ్వర్ రావు , జాకీర్ ఉస్మాని తడి తరులు ఉన్నారు .  

No comments:

Post a Comment