చేపలు పెంచి జీవనోపాధి పొందండి -ఏ డి
చేపలు పెంచి జీవనోపాధి పొందండి -ఏ డి
కొమురం బీమ్ రెబ్బెన (వుదయం ప్రతినిధి): మత్సకారులు చేపలను పెంచి జీవనోపాధిని పొందాలని మత్స శాఖ ఏ డి సత్యనారాయణ అన్నారు . శుక్రవారం రెబ్బెనలోని ఎల్లమ్మ చెరువు లో చేప పిల్లలను వదిలారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స కారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని , ప్రత్యేకంగా వారికి చెరువులను కేటాయించిందని , వాటిని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందుతూ అభివృద్ధి కావాలని అన్నారు . ఈ కార్య క్రమములో ఎం పి పి సంజీవ్ కుమార్ , సర్పంచ్ వెంకటమ్మ , జెడ్ పి టి సి బాబు రావు , గోలేటి సర్పంచ్ లక్ష్మణ్ , తహశీల్ధార్ రమేష్ గౌడ్ , ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ ,ఏ పి ఎం వెంకట రమణ .ముదిరాజ్ సంగం అధ్యక్షులు మధునాహ్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment