ఉత్తీర్ణత శాతాన్ని పెంచండి - ఎం ఈ ఓ
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): పాఠశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఎం ఈ ఓ వెంకటేశ్వరా స్వామీ అన్నారు. శని వారం గోలేటి లోని ఆశ్రమ పాఠశాల ను తనిఖీ చేశారు . అనంతరం మాట్లాడుతూ మార్చిలో జరుగ బోయే ఎస్ ఎస్ సి పరీక్షలకు ఇప్పటినుండే విద్యార్థులను సన్నధం చేయాలని తెలిపారు . పరిసరాలను శుభ్రాంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు . విద్యార్ధులపై శ్రద్ధ వహించాలని , సమయ పాలన పాటించే విదంగా విద్యార్థులను పాఠశాలకు వచ్ఛే విదంగా చూడాలని , అప్పుడే మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు . ఈ కార్యక్రమములో ఎచ్ ఎం సోమయ్య , వార్డెన్ దేవయ్య , ఉపాధ్యాయులు ఉన్నారు.
No comments:
Post a Comment