ఘనంగా దేవి పూజలు
ఘనంగా దేవి పూజలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రములో ని గ్రంధా లయము వద్ద నెల కొల్పిన దుర్గా మాతకు ప్రతి రోజు ఘనంగా పూజలు కోన సాగుతున్నాయి. విగ్రహ ప్రతిష్టాపన చేసిన యువకులు బుధ వారం రోజున ప్రత్యక పూజలు చేశారు . ఇదే రోజు మహిళలు దేవికి కుంకుమార్చనలు చేశారు . భక్తి శ్రద్దలతో దేవి కి ఒక్కొక్క అవతారానికి ప్రత్య కంగా పూజలు నిర్వహిస్తూ భజనలు చేస్తూ ఉదయం సాయంత్రం దూపం , దీప నైవేద్యాలు సమర్పిస్తున్నాట్లు విగ్రహ ప్రతిష్టాపన చేసిన యువకులు వెంకటేష్, కార్తీక్, ప్రదీప్, వినోద్, శేఖర్, చంటి,నరేష్, నాగరాజ్ లు తీలిపారు.
No comments:
Post a Comment