ఆసిఫాబాద్ జిల్లా ప్రకటించండంతో మిన్నంటిన సంబరాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు అయినందుకు జాతీయ రహదారి పైన స్వీట్స్ పంచి టపాకాయలు పేల్చి తెలంగాణ సాధన సమితి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు అదేవిధముగా కొమురం భీం పేరు మీదుగా నామకరణం చేయాలనీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సాధన సమితి మండల అధ్యక్షుడు కడ్తల మల్లయ్య ,ఉప అధ్యక్షుడు బోగే ఉపేందర్ జిల్లా నాయకులూ కేసరి ఆంజనేయులు టి వి వి అధ్యక్షుడు కడ్తల సాయి ,పల్లె ప్రకాష్ రావు ,బరత్వాజ్ ప్రదీప్ హన్మంతు ,సెల్వరాజ్ ,మరియు పలువురు నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment