రైలు కింద పడి వ్యక్తి మృతి 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు మృతుడు గుర్లె బిక్కు 46 పుంజమేరా గూడ నివాసి అని రైలు నుంచి జారీ పడి మృతి చెంది ఉంటాడు అని రైల్వే పోలీస్ తెలిపారు మృతుడు ఆసిఫాబాద్ రోడ్ నుంచి మంచిరియాల్ వైపు ఉదయం వెళ్లే ప్యాసింజర్ రైలు నుంచి పడి ఉంటాడు అని ఇతను ఖైరుగూడ ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తూ ఉన్నట్టు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
No comments:
Post a Comment