రెబ్బెనలో కోతుల బీభత్సం -తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో కోతుల బెడద ఎక్కువైంది . దుకాణం యజమానులు కూరగాయలు అముకొనే వారు కోతులతో ఎన్నో అవస్థలు పడుతున్నారు . మంగళ వారం రెబ్బెన బస్టాన్ద్ లో ఆటోలో నిద్రిస్తున్న కొత్వాల శ్రీనివాస్ ను మాకుమ్మడిగా కోతుల గుంపు ఏకధాటిగా దాడి చేసితల , వెన్ను పై తీవ్ర గాయాలు చేశాయి . అదే విదంగా గంగాపూర్ నివాసి శేఖర్ పై , ఓ కూరగాయల తాత పై బుధవారం కోతులు దాడి చేశాయి .కోతుల బెడదతో తట్టుకోలేక పోతున్నామని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు . సంభందిత అధికారులు ఈ కోతుల బెడద నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు .
No comments:
Post a Comment