Thursday, 13 October 2016

రైలు ఢీకొని యువకుడి మృతి


రైలు ఢీకొని  యువకుడి మృతి 


కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల ములోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషను సమీపములో గుర్తు తెలియని రైలు ఢీకొని చింత గుడాకు చెందిన వి వెంకటేష్ (20) మృతి చెంది నాట్లు జి ఆర్ పి  హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రావు తెలిపారు . మృతి డు మంచిర్యాల లో డిగ్రీ మొదటి సంవత్సరము చదువుతున్నట్లు పేర్కొన్నారు .

No comments:

Post a Comment