లారీ ఢీకొని బాలిక మృతి
కొమురం బీమ్ (ఆసిఫాబాద్ ) రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండల కేంద్రములో రాష్ట్రీయ రహదారిపై రోడ్డు దాటు తుండగా పాసిగామ్ గ్రామానికి చెందిన నీకొదే తిరుపతి కుమార్తె కీర్తి ( 5 ) ఆది వారం రాత్రి మరణించింది . మృతురాలు న రోజు కావడంతో షాపింగ్ రెబ్బెన కు తండ్రితో రోడ్డు దాడుతుండగా మహారాష్ట్ర నుండి హైడెరాబ్యాడ్ కు వెళ్తున్న లారీ డీ కొట్టడం తో బాలిక కాళ్లపై నుండి టైరు వెళ్లడంతో కాళ్ళు నుజ్జు నుజ్జయి పోయాయి . హుటా హుటిన ఆసుపత్రికి , మంచిర్యాల ఆసుపత్రికి అనంతరం హైద్రాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా కీర్తి మరణించినట్లు బంధువులు తెలిపారు . పాప పుట్టిన రోజు మరణించడముతో మండలములో విషాద ఛాయలు అలుముకున్నాయి .
No comments:
Post a Comment