Thursday, 13 October 2016

శివమల్లన్న యూత్ కమిటీ ఎన్నిక

శివమల్లన్న  యూత్  కమిటీ ఎన్నిక 
కొమురం భీం జిల్లా (ఆసిఫాబాద్)

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామంలో శివమల్లన్న  యూత్  కమిటీ ఎన్నుకున్నట్టు  గ్రామ పెద్దలు మానేం సత్తయ్య , జక్కుల తీగ గౌడ్, మల్ల గౌడ్, దాసరి భగవంత్ గౌడ్ తెలిపారు  .  యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఓడ్నల దుర్గ ప్రసాద్ , ఉప అధ్యక్షుడిగా కాటేపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా  గోలెం సాయికృష్ణ, ప్రచార కార్యదర్శిగా  ఓడ్నల సందీప్, సలహాదారుడిగా పరకాల సాగర్ గౌడ్, కోశాధికారిగా కాటేపల్లి సాయి కిరణ్ , కార్యదర్శులుగా  ఓడ్నల మోహన్ , కొట్లారి సాయి కిరణ్ , పెద్దింటి శ్రీకాంత్ , చంద విజయ్, గజ్జెల సురేష్ మరియు కమిటీ సభ్యులు, యువకులు తెలిపారు.

No comments:

Post a Comment