Wednesday, 12 October 2016

మొహరం పర్వదినాన షర్బత్ పంపిణి

మొహరం పర్వదినాన షర్బత్ పంపిణి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మొహరం పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలకు షర్బత్ పంపిణి చేసారు. హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి జరుపుకున్నారు. 

No comments:

Post a Comment