రైతు సమస్యపై చేపట్టే ఘూర్ణను విజయవంతం చేయండి
రైతు సమస్యపై చేపట్టే ఘూర్ణను విజయవంతం చేయండి
కొమురం బీమ్ రెబ్బెన; (వుదయం ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు రెబ్బెన మండలకేంద్రం లో రైతు సమస్యపై, రుణమాఫీ అంశాలపై చేపట్టే ధర్నాని మండలం లోని నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని బీజేపీ మండల ప్రచార కార్యకర్త తెలిపారు
No comments:
Post a Comment