ప్రారంభమైన పీరీల ఉత్సవాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో పీరీల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పుంజుమ్మెరా గూడా లో కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం లు పీరీల (సవారీలు ) పండగను గురు వారం భక్తులు భక్తి శ్రద్ధలలతో పూజలు చేశారు .మొహరం పండగా సోమా వారం నుండి ప్రారంభమైనది . అప్పటి నుండి భక్తులు హజ్రత్ హీమాన్ భీ ఫాతియా బంగ్లాలో పీరీలను ఉదయం సాయంత్రం భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు . యువతీ యువకులు గుండం చుట్టూ డ్యాన్సులు చేస్తూ భక్తి పారవశ్యములో మునిగారు . ఈ పండగ ఈ నెల 12 న ఉండడముతో బంగ్లాను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు . అదే విధంగా గోలేటి విలేజి లో పీర్ల ను భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
No comments:
Post a Comment