Wednesday, 12 October 2016

ఘనంగా విజయ దశమి సంబురాలు

ఘనంగా విజయ దశమి సంబురాలు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి):  రెబ్బెన మండలంలో విజయ దశమిని ఘనంగా జరుపుకున్నారు. రావణసుర దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన కొమురం భీం జిల్లాలో రెబ్బెన మండల ప్రజలు,నాయకులు, అధికారులు  మంగళ వారం తెలంగాణ సంప్రదాయాలకనుగుణంగా విజయ దశమి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. 

No comments:

Post a Comment