రెబ్బెన లో ఘనముగా సద్దుల బతుకమ్మ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో మహిళలు పిల్లలు అట పాటలతో ఘనముగా సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించారు ఈ సందర్బముగా ఇంటి ఇంటికో బతుకమ్మలను రంగు రంగు పూలతో బతుకమ్మను అలంకరించారు మహిళలు పిల్లలు నూతన వస్రాలతో బతుకమ్మలను ఉరే గుంపుగా రావడంతో ఎంతో కనువిందుగా కనిపించింది బతుకమ్మ పాఠాలతో పాటు కోలాటం దాండియా ఆటలతో ఆడుతూ ఎంతో ఉత్సాహముగా గడిపారు రకరకాల తియ్యటి పదార్థలతో పంచుకొని శుభాకంక్షాలు తెలుపుకున్నారు అదేవిధముగా గోలేటి సింగరేణి పాఠశాల మైదానంలో సద్దుల బతుకమ్మ ఘనముగా నిర్వహించారు ఈ సందర్భముగా సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ తో పాటు మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, కార్మికుల కుటుంబమాలతో కలిసి ఘనముగా నిర్వహించారు
No comments:
Post a Comment